ఆర్మీ కమాండర్ల సదస్సు వాయిదా
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతుండటం, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తారని వార్తలు వెలువడుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల 16న జరుగాల్సిన భారత ఆర్మీ కమాండర్ల ద్వైవార్షిక సదస్సు వాయిదా పడింది. కొవిడ్-19 కారణం…